హోమ్ / వంటకాలు / పులిహోర

Photo of Tamarind rice  by Ravikumari Ardhani at BetterButter
1064
2
0.0(0)
0

పులిహోర

Dec-23-2018
Ravikumari Ardhani
60 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులిహోర రెసిపీ గురించి

అమ్మవారికి ప్రీతికరమైన వంట. పసుపు లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం 1/2 కిలో
  2. చింతాపండు 100 గ్రాముల
  3. పసుపు 1 చిన్న స్పూన్
  4. వేరుశెనగ పప్పు 100 గ్రాముల
  5. సేనగా పప్పు 50 గ్రాములు
  6. మినపప్పు 50 గ్రాములు
  7. ఆవాలు 50 గ్రాములు
  8. ఎండుమిర్చి 10
  9. పచ్చిమిర్చి 10
  10. కరివేపాకు తగినంత
  11. కొత్తిమీర తగినంత
  12. అల్లం 50 గ్రాములు
  13. జీడిపప్పు 100 గ్రాములు
  14. నూనె సరిపడా
  15. ఉప్పు సరిపడా

సూచనలు

  1. ముందుగా బియ్యం తీసుకొని అన్నం వండాలి.
  2. చింతాపండు తీసుకొని నానపెట్టి గుజ్జులా చేసుకోవాలి.
  3. ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె పోసి చింతపండు గుజ్జును వేసి బాగా ధగరకు రాన్నివాలి దానిలో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
  4. తరువాత జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, సాయి మేనపపీ, ఆవాలు , ఎండుమిర్చి, పర్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి.
  5. వేగిన తరువాత వాటి తీసుకొని మీదుగా కలిపి పెట్టుకున్న అన్నం వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి.
  6. తరువాత మిక్సీ జార్ తీసుకొని 4 స్పూన్ల ఆవాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి.
  7. దానిని మనం కలిపి పెట్టుకున్న అన్నం లో వేసి బాగా కలపాలి.
  8. అంతే ఎంతో రుచిగా ఉండే పులిహోర రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర