Photo of Chicken Kebab by Gadige Maheswari  at BetterButter
750
2
0.0(0)
0

Chicken Kebab

Dec-23-2018
Gadige Maheswari
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 2

  1. చికెన్ - 1/4 కేజీ
  2. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
  3. కారం - 1 స్పూన్
  4. కార్న్ పిండి - 3 స్పూన్
  5. మైదా పిండి - 3 స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. టేస్టీంగ్ సాల్ట్ చిటికెడు
  8. ఫుడ్ కలర్ చిటికెడు
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. గుడ్డు - 1
  11. మిరియాల పొడి కొద్దిగా
  12. గరంమసాలా - 1 స్పూన్

సూచనలు

  1. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  2. ఇందులో కార్న్ పిండి మైదా పిండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల గరంమసాలా పొడి ఫుడ్ కలర్ టేస్టీంగ్ సాల్ట్ గుడ్డు మిశ్రమం వేసి బాగా కలపాలి.
  3. ఇలా కలుపుకున్న చికెన్ ముక్కలను అర గంట నానబెట్టాలి.
  4. ఆ తర్వాత వాటిని నూనె లో వేయించాలి
  5. అంతే నండి వేడి వేడి చికెన్ కబాబ్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర