హోమ్ / వంటకాలు / పులిహోర

Photo of Tamarind  rice by Ram Ram at BetterButter
456
2
0.0(0)
0

పులిహోర

Dec-23-2018
Ram Ram
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులిహోర రెసిపీ గురించి

పులిహోర మనము తరచు చేసుకుంది అయినప్పటికీ అందరం చాలా ఇష్టం గా తింటాము పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. వండిన అన్నం 3 కప్పులు
  2. ఉడికించిన చింతపండు గుజ్జు
  3. పసుపు 1/4 స్పూన్
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. ఆవాలు 1 స్పూన్
  6. జీలకర్ర 1/2స్పూన్
  7. మినపప్పు 1 స్పూన్
  8. సనగపప్పు 2స్పూన్లు
  9. వేరుశనగ గుళ్ళు 3 స్పూన్లు
  10. కరివేపాకు 2 రెబ్బలు
  11. ఇంగువ చిటికెడు
  12. పచ్చిమిర్చి 4
  13. ఎండుమిర్చి 4
  14. నూనె 4స్పూన్లు

సూచనలు

  1. ముందుగా అన్నం మరియు చింతపండు గుజ్జు సిద్ధం చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు సనగపపు కరివేపాకు పచ్చిమిర్చి ఎండు మిర్చి వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి
  3. చివరిలో చిటికెడు ఇంగువ మరియు పసుపు వేసుకుని స్టీవ్ ఆపేయాలి
  4. ఇప్పుడు అన్నం ఒక గిన్నెలో తీసుకుని చింతపండు గుజ్జు కలువుకోవాలి ఉప్పు కూడా వేసి బాగా కలిపి వేయించిన తాలింపు వేసుకుని అంతా కలుపుకోవాలి
  5. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర