హోమ్ / వంటకాలు / పాలు మరియు పళ్ళ జెల్లీ

Photo of Milk fruit jelly by Sree Sadhu at BetterButter
611
7
0.0(0)
0

పాలు మరియు పళ్ళ జెల్లీ

Dec-23-2018
Sree Sadhu
130 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలు మరియు పళ్ళ జెల్లీ రెసిపీ గురించి

పిల్లలు పండ్లు ఎక్కువ ఇష్టంగా తినరు ఇలా చేస్తే ఇట్టే తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. పాలు 2 కప్పులు
  2. జెలటిన్ 3 చెంచాలు
  3. పంచదార 5 చెంచాలు
  4. నీళ్లు 1/4 కప్
  5. తరిగిన బొప్పాయి 1/8 కప్
  6. తరిగిన అరటిపండు 3 చెంచాలు
  7. తరిగిన పైన్ఆపిల్ 2 చెంచాలు
  8. దానిమ్మ గింజలు 2 చెంచాలు
  9. సన్నగా తరిగిన జీడిపప్పు 1 చెంచా

సూచనలు

  1. ముందుగా జెలటిన్ ని చల్ల నీళ్లు 5 చెంచాలు పోసి కరగనివ్వాలి
  2. ఈలోపుని ఒక గిన్నెలో పాలు పోసుకుని మరిగిచుకోవాలి
  3. అందులో పంచదార కూడా వేసుకోవాలి
  4. అందులో జెలటిన్ వేసి బాగా ఉడకనివ్వాలి 5 నిమిషాలు
  5. తరువాత అది గట్టి పడ్డాక ఒక మౌల్డ్ లోకి వేసుకోవాలి మెల్లగా
  6. అందులో తరిగిన పళ్ళు జీడిపప్పు వేసి ఒక 1 1/2 సేపు సెట్ అవ్వనివ్వాలి
  7. అది గట్టి పడ్డాక దానిని కత్తి సహాయం తో డేమౌల్డ్ చేసుకుని సర్వ్ చేయడమే
  8. పిల్లలు పండ్లు తినడానికి ఎక్కువ ఇష్టపడరు కాని ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర