హోమ్ / వంటకాలు / వెజ్ బర్గర్

Photo of Veg burger by Sree Sadhu at BetterButter
496
4
0.0(0)
0

వెజ్ బర్గర్

Dec-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ బర్గర్ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. 2 బంగాళదుంపలు
  2. 1 కప్ క్యారెట్
  3. 1/2 కప్ బీన్స్ తరిగినది
  4. 1/2 కప్ బఠాణి
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత
  7. కార్న్ ఫ్లోర్ 1 చెంచా
  8. గరం మసాలా 1 చెంచా
  9. బర్గర్ బన్ 2
  10. టమాటో సాస్ 2 చెంచాలు
  11. మయోన్నైస్ 2 చెంచాలు
  12. ఉల్లిపాయ చక్రం 2
  13. కీరా 1/2
  14. ఛీజ్ 1 ముక్క

సూచనలు

  1. ముందుగా ఆలూ, క్యారెట్, బీన్స్ ,బఠాణి అన్నిటిని ఉడికించాలి
  2. ఉడికిన వాటిని మెదుపుకోవాలి
  3. అందులో కార్న్ ఫ్లోర్ ,ఉప్పు ,కారం, గరం మసాలా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. దానిని టిక్కీ లాగా చేసి నూనె వేసి కాల్చుకోవాలి
  5. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పుడు బర్గర్ బన్ తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి
  7. ఒక దానికి మయోనిస్, టమాటో సాస్ వేసుకోవాలి
  8. దానిమీద టిక్కీ, ఛీజ్ ,ఉల్లిపాయ, కీరా ,పెట్టి పైన మళ్ళి బన్ పెట్టి గట్టిగ నొకుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర