హోమ్ / వంటకాలు / ఇడ్లీ పిండి అట్టు

Photo of Idly pindi attu by Ram Ram at BetterButter
1410
6
0.0(0)
0

ఇడ్లీ పిండి అట్టు

Dec-24-2018
Ram Ram
3 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీ పిండి అట్టు రెసిపీ గురించి

అట్టు అందరం ఇష్టంగా తింటాము ఎప్పుడు ఇడ్లీ గా బదులు ఇలా వేసుకుంటే రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మినపగుళ్లు 1 గ్లాస్
  2. ఇడ్లీ రవ్వ 2 1/2 గ్లాసులు
  3. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
  4. పచ్చిమిర్చి ముక్కలు 5 స్పూన్లు
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. నూనె సరిపడా

సూచనలు

  1. మినపప్పుని 3 గంటలపాటు నానపెట్టుకోవాలి
  2. నానిన మినపగుళ్లను బాగా కడిగి గ్రైండర్ లో వేసి నీళ్లు వేస్తూ ఇడ్లీ పిండిలా రుబ్బుకోవాలి
  3. వేరే గిన్నెలో 2 1/2 గ్లాసుల రవ్వ ఒక 15 నిమిషాల పాటు నానా పెట్టి నీళ్లు పిండి వేరే గిన్నెలో తీసుకోవాలి
  4. ఇడ్లీ పిండి కూడా అదే గిన్నెలో వేసి అంత రవ్వ కలిసేలా కలుపుకుని ఉంచుకోవాలి
  5. ఇప్పుడు ఆ పిండిలో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 5 స్పూన్లు పాచి మిర్చి ముక్కలు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  6. స్టవ్ వెలిగించి మూకుడ పెట్టి 2 స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయ్యాక పిండిని దలసరిగా వేసుకోవాలి ఎర్రగా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర