హోమ్ / వంటకాలు / బొప్పాయి పుడ్డింగ్

Photo of Papaya pudding  by Annapurna jinkala at BetterButter
612
1
0.0(0)
0

బొప్పాయి పుడ్డింగ్

Dec-24-2018
Annapurna jinkala
60 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొప్పాయి పుడ్డింగ్ రెసిపీ గురించి

చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • గడ్డకట్టేంత చల్లగా
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బొప్పాయి ముక్కలు ఒక కప్
  2. కండెన్స్ మిల్క్ లేదా పాలకోవా క్రీమ్ 3స్పూన్లు
  3. ద్రాక్ష దానిమ్మ 2స్పూన్లు

సూచనలు

  1. బొప్పాయి ని చెక్కు తీసి ముక్కలుగా చేసుకోవాలి
  2. మిక్సీ జార్ లోవేసి థిక్ కండెన్స్ మిల్క్ వేసి గ్రైండ్ చేసి
  3. ఒక బౌల్ లో వేసి
  4. మూత పెట్టి ఫ్రిడ్జ్ లో ఒక గంట పెట్టి
  5. ప్లేట్ లోకి తీసుకొని ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు
  6. ముకాలుగా చేసి కప్ లో వేసుకొని తినెయ్యడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర