హోమ్ / వంటకాలు / గోధుమ రవ్వ ఉప్మా

Photo of Wheat ravva upma by Ram Ram at BetterButter
636
3
0.0(0)
0

గోధుమ రవ్వ ఉప్మా

Dec-24-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ రవ్వ ఉప్మా రెసిపీ గురించి

గోధుమ మంచిదే కాబట్టి పిల్లలకి పెట్టవచ్చు ఇష్టంగా తింటారు రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ రవ్వ 1 గ్లాస్
  2. నీళ్లు 2 1/2గ్లాసులు
  3. ఆవాలు 1స్పూన్
  4. జీలకర్ర 1/2స్పూన్
  5. మినపప్పు 1స్పూన్
  6. సనగపప్పు 1స్పూన్
  7. పచ్చి మిర్చి 2
  8. కరివేపాకు కొద్దిగా
  9. ఉల్లిపాయ చీరికలు 1/2కప్పు
  10. టమాటో ముక్కలు 1/4కప్పు
  11. కొత్తిమీర కొద్దిగా
  12. ఉప్పు సరిపడా
  13. నూనె 4స్పూన్లు

సూచనలు

  1. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చి మిర్చి కరివేపాకు వేసి వేయించాలి
  2. అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ చీరికలు వేసి 3 నిమిషాలు వేయించుకోవాలి టమాటో ముక్కలు కూడా వేయాలి
  3. అన్నీ వేగిన తర్వాత 2 1/2గ్లాసుల నీళ్లు వేసి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లను మరగనివ్వాలి
  4. నీళ్లు మరిగేటప్పుడు 1 గ్లాసు గోధుమ రవ్వ వేసి కలుపుకోవాలి
  5. మూత పెట్టి దగ్గర పడనివ్వాలి. అంతా ఉడికించుకుని చివరిలో కొత్తిమీర వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర