ఉప్మా | Upma Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  25th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Upma recipe in Telugu,ఉప్మా, Gadige Maheswari
ఉప్మాby Gadige Maheswari
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

9

0

ఉప్మా వంటకం

ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Upma Recipe in Telugu )

 • పొట్టు తీసిన ఆనపకాయ గింజలు - 1 కప్
 • ఉప్మా రవ్వ - 1/4 కప్
 • పచ్చిమిరపకాయలు - 5
 • టోమాటో - 1
 • ఉల్లిపాయ - 1
 • నెయ్యి / నూనె - 1 కప్
 • క్యారెట్ - 3
 • తాలింపు కోసం :
 • జీలకర్ర
 • ఆవాలు
 • శనగపప్పు
 • కరివేపాకు
 • కోత్తీమీర తరుగు
 • ఉప్పు తగినంత
 • నిమ్మరసం

ఉప్మా | How to make Upma Recipe in Telugu

 1. ముందుగా ఒక పాత్రలో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక అందులో రవ్వ వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
 2. అదే బాణలిలో నే మిగిలిన నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలు ఆనపకాయ గింజలు పచ్చికొబ్బరి తురుము వేసి బాగా వేగాక అందులో తగినంత నీరు పోసి మరిగించాలి.
 3. నీరు మరిగిన తరువాత అందులో రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించాలి.
 4. ఆ తర్వాత నిమ్మరసం కలిపి కోత్తీమీర తరుగు వేసి మూత పెట్టి 2 రెండు నిమిషాలు ఉడికించాలి.
 5. స్టౌ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి.

నా చిట్కా:

ఇష్టమైతే పసుపు వేసుకోవచ్చు

Reviews for Upma Recipe in Telugu (0)