హోమ్ / వంటకాలు / జొన్న రొట్టి మరియు గోంగూర పప్పు

Photo of Jonna rotti and sorrel leaves dal by Sree Sadhu at BetterButter
706
6
0.0(0)
0

జొన్న రొట్టి మరియు గోంగూర పప్పు

Dec-25-2018
Sree Sadhu
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న రొట్టి మరియు గోంగూర పప్పు రెసిపీ గురించి

ఈ జొన్న రొట్టి పప్పు ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు మధ్యాహ్నం లంచ్ కి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. జొన్నపిండి 1 కప్
  2. క్వినోవా పిండి 1/4 కప్
  3. వేడి నీళ్లు 1/2 కప్
  4. ఉప్పు తగినంత
  5. కందిపప్పు 1 కప్పు
  6. తరిగిన గోంగూర 1 కప్
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. నూనె 3 చెంచాలు
  10. ఆవాలు 1 చెంచా
  11. జీలకర్ర 1 చెంచా
  12. ఇంగువ చిటికెడు
  13. నీళ్లు తగినంత
  14. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో క్వినోవా పిండి వేసుకోవాలి
  2. అందులో జొన్న పిండి వేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు ,ఉప్పు వేసి మరిగించుకోవాలి
  4. దానిని పిండిలో పోసుకోవాలి కొద్దీ కొద్దిగా
  5. దానిని మెత్తగా కలుపుకోవాలి
  6. దానిని వత్తుకోవాలి
  7. దానిని పెనం మీద పెట్టి బాగా కాల్చుకోవాలి రెండువైపులా
  8. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో నీళ్లు, కందిపప్పు ,పసుపు వేసి బాగా ఉడికించాలి ఒక 3 కూతలు వచ్చేవరకు
  9. ఈలోపు ఒక మూకుడులో నూనె ,ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
  10. అందులో గోంగూర వేసి వేయించాలి
  11. వేగిన తరువాత అందులో ఉప్పు, కారం ,వేసి వేయించి అందులో పప్పు నీళ్లు వేసి మరి కొద్దీ సేపు ఉడికించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర