హోమ్ / వంటకాలు / సాబుదానా కిచిడి

Photo of sago khichidi  by kalyani shastrula at BetterButter
413
2
0.0(0)
0

సాబుదానా కిచిడి

Dec-25-2018
kalyani shastrula
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాబుదానా కిచిడి రెసిపీ గురించి

నానబెట్టిన సాబుదానతో ఉప్మా వలె చేయడం

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. నానబెట్టిన సాబుదానా రెండు కప్పులు
  2. వేయించి కచ్చాపచ్చా చేసుకున్న పల్లీలు
  3. అల్లం ముక్క ,తరిగిన ok ఆలు
  4. రెండు టమాటాలు
  5. పచ్చిమిర్చి ,
  6. పచ్చికొబ్బరి తురుము ,
  7. పచ్చిబఠాణీ
  8. సాంబార్ పొడి
  9. ఉప్పు ,కొత్తిమీర ,కరివేపాకు
  10. మూడు స్పూన్ ల నూనె / ఆవునెయ్యి
  11. పోపుదినుసులు

సూచనలు

  1. మూకుడులో నూనె /ఆవునెయ్యి వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర పసుపు ఇంగువ కరివేపాకు పోపు వేసి
  2. పచ్చి మిర్చి కూడా వేసి ,వేయించి పొడి చేసుకున్న పల్లీలు వేసి వేగాక ఆలుముక్కలు ,టమాటా ముక్కలు ,పచ్చిబఠాణీ కూడా వేసి ముక్కలు మగ్గాక
  3. అందులో నానబెట్టిన సాబుదానా వేసి ,తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మీడియం మంట మీద ఉంచాలి .
  4. కొద్దిగా మగ్గాక కొబ్బరి తురుము ,సాంబార్ పొడి ,కూడా వేసి పది నిముషాలు చిన్న మంట మీద మూత పెట్టి మగ్గనివ్వాలి .
  5. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి పది నిమిషాల తరువాత కొత్తిమీర చల్లి తీసి సర్వ్ చేయడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర