హోమ్ / వంటకాలు / ఆనపకాయ చారు

Photo of bottlegourd  seeds rasam  by Gadige Maheswari  at BetterButter
761
1
0.0(0)
0

ఆనపకాయ చారు

Dec-25-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనపకాయ చారు రెసిపీ గురించి

ఆనపకాయ గింజలు పొట్టు తీసి చెస్తారు.కర్ణాటక లో చాలా ఫేమస్ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఆనపకాయ గింజలు - 1/4 కప్
  2. మసాలా దినుసులు
  3. పచ్చికొబ్బరి తురుము - 1 కప్
  4. ఉల్లిపాయలు - 2 పెద్దవి
  5. టొమాటో - 1 పెద్దది
  6. కోత్తీమీర తరుగు - 1/2 కట్ట
  7. జీలకర్ర ఆవాలు కరివేపాకు తాలింపు కోసం
  8. నూనె
  9. చింతపండు కొద్దిగా
  10. ఉప్పు తగినంత
  11. ధనియాలపొడి - 2 స్పూన్
  12. కారం - 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా ఆనపకాయ గింజలను నానబెట్టాలి.
  2. ఇలా నానబెట్టిన గింజలను చేతి వేళ్ళు తో నలిపితే పై పోట్టూ సులభంగా వస్తుంది.
  3. మసాలా దినుసులు మిక్సీలో పొడి చేసుకోవాలి.
  4. ఇందులోనే ఉల్లిపాయ టమోటా ముక్కలు కొత్తిమీర తరుగు పచ్చి కొబ్బరి చింతపండు గుజ్జు ధనియాలపొడి కారం వేసి నున్నగా రుబ్బుకోవాలి.
  5. స్టౌ మీద ఒక పాత్ర వుంచి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి ఆనపకాయ గింజలు వేసి వేయించాలి.
  6. ఆ తర్వాత ఇందులో రుబ్బుకోన్న మిశ్రమాన్ని వేసి తగినంత నీరు పోసి తగినంత ఉప్పు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
  7. అంతే నండి ఆనపకాయ చారు రెడీ.రాగి సంకటి లోకి చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర