ఫ్రూట్ సలాడ్ | Fruit salad Recipe in Telugu

ద్వారా sneha gilla  |  25th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Fruit salad by sneha gilla at BetterButter
ఫ్రూట్ సలాడ్by sneha gilla
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

ఫ్రూట్ సలాడ్

ఫ్రూట్ సలాడ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fruit salad Recipe in Telugu )

 • పాలు 1/2 లీటర్
 • పంచదార 3/4 కప్
 • కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్
 • అరటిపండ్లు 2
 • దానిమ్మ 1/2
 • ఆపిల్ 1
 • అంగురా 1/2 కప్

ఫ్రూట్ సలాడ్ | How to make Fruit salad Recipe in Telugu

 1. ముందుగా పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 2. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో పాలు పోసి మరిగాక పంచదార వేయాలి.
 3. కస్టర్డ్ పౌడర్లో 5 స్పూన్ ల నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న పాలల్లో వేసి 10 నిముషాలు ఉడికించాలి.
 4. దాన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని తినేటప్పుడు పండ్లముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోవాలి.

నా చిట్కా:

మనకు నచ్చిన పండ్లను వేసుకోవచ్చు.చల్లగా తింటే బాగుంటుంది.

Reviews for Fruit salad Recipe in Telugu (0)