హోమ్ / వంటకాలు / సేమియా పులావ్

Photo of Semiya pulav by sneha gilla at BetterButter
410
2
0.0(0)
0

సేమియా పులావ్

Dec-25-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పులావ్ రెసిపీ గురించి

సేమియాని రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. సేమియా 2 కప్స్
  2. ఆయిల్ 2 స్పూన్స్
  3. బిర్యానీ ఆకులు 2
  4. లవంగాలు 2
  5. యాలకులు 2
  6. పులావ్ మసాలా 1 స్పూన్
  7. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి 1/2 స్పూన్ ఆయిల్ వేసి సేమియాని ఉడికించి వార్చి పెట్టుకోవాలి.
  2. తర్వాత ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి మసాలా దినుసులు,బిర్యానీ ఆకులు వేసి వేగాక పులావ్ మసాలా,ఉప్పు వేసి కలపాలి.
  3. చివరిగా ఉడికించుకున్న సేమియాని కూడా వేసి కలిపి కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర