హోమ్ / వంటకాలు / వెజిటబుల్ జ్యూస్ లతో రంగుల ఇడ్లిలు

Photo of Colourful idlis with vegetable juices by Aparna Reddy at BetterButter
427
2
0.0(0)
0

వెజిటబుల్ జ్యూస్ లతో రంగుల ఇడ్లిలు

Dec-25-2018
Aparna Reddy
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ జ్యూస్ లతో రంగుల ఇడ్లిలు రెసిపీ గురించి

పిల్లలకు బాగా నచ్చేవి.కూరగాయలు తినని పిల్లలు ఇలా చేసిన బాగా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2కిలో ఇడ్లి పిండి
  2. 1 కప్పు క్యారెట్ జ్యూస్
  3. 1 కప్పు బీట్రూట్ జ్యూస్
  4. 1 కప్పు పాలకూర జ్యూస్ లేదా గ్రీన్ చట్నీ
  5. 2 చెంచాల నూనె
  6. ఉప్పు తగినంత
  7. 1/4చెంచా వంట సోడా

సూచనలు

  1. ముందుగా క్యారెట్,బీట్రూట్,పాలకూర లను వేరు వేరు గా మిక్సీ కి వేసుకొని జ్యూస్ తీసుకొని ఉంచుకోవాలి.
  2. మూడు కప్పు లలో వేరు వేరు గా ఇడ్లి పిండిని తీసికొని పైన తీసిఉంచిన జ్యూస్ ల ను వేసి తగినంత ఉప్పు,వంటసోడావేసి పక్కనపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లి పాత్ర పెట్టి నీళ్లు వేసుకొని ఇడ్లి స్టాండ్ ప్లేట్స్ కు నూనె రాసుకొనిపిండిని వేసుకోవాలి.
  4. ఇలా ప్లేట్ లో పిండి వేసుకోవలేను
  5. ఇడ్లి పాత్ర మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  6. పిల్లలు ఎంతో ఇష్టపడే రంగురంగుల ఇడ్లిలు తయారు అయినవి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర