హోమ్ / వంటకాలు / మొలకెత్తిన గింజలతో మసాలా వడలు

Photo of Sprouts masala vada by Ram Ram at BetterButter
577
1
0.0(0)
0

మొలకెత్తిన గింజలతో మసాలా వడలు

Dec-25-2018
Ram Ram
1500 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొలకెత్తిన గింజలతో మసాలా వడలు రెసిపీ గురించి

మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది నెరుగ తినమంటే పిల్లలు తిన్నారు ఇలా వడలు చేసి పెడితే రుచిగా వుండి ఇష్టంగా తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మొలకెత్తిన గింజలు 1 కప్పు
  2. సనగపప్పు 1/2కప్పు
  3. పచ్చిమిర్చి ముక్కలు 4 స్పూన్లు
  4. అల్లం ముక్క చిన్నది
  5. జీలకర్ర 1 స్పూన్
  6. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  7. కరివేపాకు కొద్దిగా
  8. కొత్తిమీర కొద్దిగా
  9. ఉప్పు సరిపడా
  10. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా మొలకెత్తిన గింజల్ని సిద్ధం చేసుకోవాలి వీటిని ఒక రోజు నీటిలో నానపెట్టి తర్వాత నీళ్లు తీసేసి చిల్లులు ఉన్న బాక్స్ లో వేసి ఉంచితే మొలకలు వస్తాయి
  2. సనగపప్పుని 5 గంటల పాటు నాన పెట్టాలి
  3. ఇప్పుడు మిక్సీ జార్లో మొలకెత్తిన గింజలు సనగపప్పు జీలకర్ర ఉప్పు అల్లం ముక్క వేసి మిక్సీ పట్టాలి బాగా మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి
  4. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని గిన్నెలో తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి
  5. స్టవ్ వెలిగించి మూకుడ పెట్టి నూనె వేసి వేడి అవ్వనివ్వాలి వేడి అయ్యాక పిండిని వడలులా వేసుకోవాలి
  6. బంగారు రంగులో వేయించి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర