హోమ్ / వంటకాలు / పొట్టు మినపప్పు తో స్టఫ్డ్ ఇడ్లీ

Photo of Stuffed idly by susmitha Balaji at BetterButter
714
1
0.0(0)
0

పొట్టు మినపప్పు తో స్టఫ్డ్ ఇడ్లీ

Dec-25-2018
susmitha Balaji
600 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్టు మినపప్పు తో స్టఫ్డ్ ఇడ్లీ రెసిపీ గురించి

హెల్త్ ఇడ్లీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. ఇడ్లీ పిండి కోసం
  2. పొట్టు మినప్పప్పు ఒక గ్లాసు
  3. ఇడ్లీ నూక రెండు గ్లాసులు
  4. ఉడికించిన బంగాళదుంపలు 2
  5. క్యారెట్లు 3
  6. ఉడికించిన పచ్చి బఠాని చిన్నకప్పు
  7. పోపు గింజలు రెండు చెంచాలు
  8. కొత్తిమీర తరుగు కొద్దిగా
  9. ఉప్పు సరిపడా
  10. నెయ్యి రెండు చెంచాలు
  11. కారం ఒక చెంచా
  12. ధనియాల పొడి ఒక చెంచా

సూచనలు

  1. పొట్టు మినపప్పుని కడిగి నీటిలో నానబెట్టుకోవాలి పప్పు బాగా నానిన తర్వాత పొట్టు తీసుకోవాలి ఇడ్లీ నూక శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టాలి తర్వాత నీరు పిండేసి పక్కన పెట్టుకోండి
  2. పొట్టు తీసిన మినప్పప్పుని గ్రైండర్లో వేసి మధ్య మధ్యలో కొంచెం నీరు పోసి ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి ఇడ్లీ నూక కూడా కలిపి సరిపడా ఉప్పు వేసుకుని ఒక గంట పక్కన ఉంచుకోండి
  3. ఇడ్లీ లో స్టఫింగ్
  4. బాండీలో ఒక చెంచానెయ్యి వేసి పోపు గింజలు వేసి తర్వాత క్యారెట్ తురుము ఉడకబెట్టిన బఠాణీలు ఉడకబెట్టిన బంగాళాదుంప ను అందులో వేసి బాగా కలపాలి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి వేసి దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి ఇడ్లీ లోపల స్టఫింగ్ రెడీ చేసుకున్నాము
  5. ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీ చెక్కిలికి కొద్దిగా నెయ్యి రాసి ఇడ్లీ పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం చేసుకున్న కూరని కొంచెం కొంచెం వేసి మళ్లీ పైన ఇడ్లీ పిండి వేయాలి ఈ విధంగా మిగిలిన ఇడ్లీ చెక్కి లకు eenadu కూడా చేసుకోవాలి
  6. పది నిమిషాలు ఆవిరిపై ఉడికించుకోవాలి ఇడ్లీ రెడీ పిల్లలకు సరదాగా ఇలా వేసి పెడితే నచ్చుతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర