హోమ్ / వంటకాలు / జున్ను

Photo of Colostrum milk pudding by Ram Ram at BetterButter
1402
3
0.0(0)
0

జున్ను

Dec-25-2018
Ram Ram
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జున్ను రెసిపీ గురించి

జున్ను చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. జున్ను పాలు 1/4లీటర్
  2. మాములు పాలు 3/4 లిటర్లు
  3. నల్ల బెల్లం 300 గ్రాములు
  4. పంచదార 100 గ్రాములు
  5. మిరియాలు పొడి 1స్పూన్
  6. యాలుక పొడి 1/2స్పూన్

సూచనలు

  1. ముందుగా జున్ను పాలు మాములు పాలు ఒక పెద్ద గిన్నెలో తీసుకుని దానిలో బెల్లం మరియు పంచదార వేసుకుని కరిగే వరకు కలుపుకోవాలి
  2. దానిలోనే యాలుక పొడి మరియు మిరియాలపొడి వేసి కలుపుకోవాలి
  3. అన్నీ బాగా కలిసాక ఆ పాలను ఒక గిన్నె లో వేసి కుక్కర్లో పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించాలి
  4. మనం ఇడ్లీ ఉడికించుకున్నట్లుగానే ఉడికించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర