హోమ్ / వంటకాలు / కొత్తిమీర టమాట పచ్చడి

Photo of KOTHIMERA TOMATO Pickel by Ravikumari Ardhani at BetterButter
583
4
0.0(0)
0

కొత్తిమీర టమాట పచ్చడి

Dec-26-2018
Ravikumari Ardhani
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర టమాట పచ్చడి రెసిపీ గురించి

కంటికి మంచి, ఆంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మెగ్నీషియం,ఐరన్,విటమిన్ సి,విటమిన్ కె ,ప్రోటీన్ పోషకాలు ఉన్నాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. కొత్తిమీర 1/2 కేజీ
  2. టమాట 1/4 కేజీ
  3. ఉప్పు తగినంత
  4. జీలకర్ర 2స్పూన్
  5. వెల్లుల్లి 2పాయలు
  6. ధనియాలు 100 గ్రాములు
  7. ఎండుమిర్చి 100 గ్రాములు
  8. ఆవాలు 2 స్పూన్
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. నూనె తగినంత
  11. చింతాపండు 50 గ్రాములు
  12. మెంతులు 50 గ్రాములు
  13. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ఒక బానిలో నూనె వేసి ఎండుమిర్చి,మెంతులు, వెల్లుల్లిని, జీలకర్ర ,ధనియాలు వేయించి ,.ప్లేటులో కి తీసుకోవాలి.మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి.
  2. అదే బాణీ లో టమాట కొంచం చింతపండు వేసి మగ్గనివాలి.మిక్సీ చేసుకోవాలి.పచ్చడి కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకోవాలి.
  3. కొత్తిమీర శుభ్రంగా కడిగి తురిమి ఒక కాటన్ క్లాత్ మీద నీడ లో అరబెట్టాలి.
  4. ఒక బాణీ లో నూనె వేసి కొత్తిమీర వేయించాలి
  5. పైన చెపినా పొడి, టమాటో పేస్ట్, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి
  6. ఒక బానిలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ,మెంతులు,కరివేపాకు, కొత్తిమీర అని వేసి పోపు వేసుకుని ,తిరగ మూత పెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర