హోమ్ / వంటకాలు / బీర పొట్టు కొర్ర దోస

Photo of Ridge gourd little millet dosa by Sree Sadhu at BetterButter
520
4
0.0(0)
0

బీర పొట్టు కొర్ర దోస

Dec-26-2018
Sree Sadhu
492 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీర పొట్టు కొర్ర దోస రెసిపీ గురించి

ఇది చాలా ఎక్కువ ఫైబర్ మరియు పిల్లలకి పెడితే చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కొర్రలు 3 కప్పులు
  2. మెంతులు 1 చెంచా
  3. మినపప్పు 1 కప్
  4. ఉప్పు తగినంత
  5. నీళ్లు తగినంత
  6. తరిగిన ఎర్ర కాప్సికం 1/2 కప్
  7. తరిగిన ఉల్లిపరక 1/4 కప్
  8. బీరపొట్టు 1/2 కప్
  9. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా కొర్రలు ,బియ్యం ,మెంతులు నానబెట్టుకోవాలి
  2. నానిన తరువాత బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
  3. దానిని ఉరనివ్వాలి
  4. ఊరిన దాంట్లో ఉప్పు ,నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు బీర పొట్టుని బాగా కడిగి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
  6. దానిని దోస పిండిలో వేసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  8. వేడి అయ్యాక దానిని దోస ల కొద్దిగా మందంగా వేసుకోవాలి
  9. దాని మీద ఉల్లిపరక, ఎర్ర కాప్సికం వేసుకుని బాగా కాల్చుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర