హోమ్ / వంటకాలు / ఫ్రూట్ సలాడ్

Photo of Fruit salad by Sree Sadhu at BetterButter
546
8
0.0(0)
0

ఫ్రూట్ సలాడ్

Dec-26-2018
Sree Sadhu
67 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ సలాడ్ రెసిపీ గురించి

పిల్లలు పండ్లు ఎక్కువ తినరు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. 2 కప్పుల పాలు
  2. 5 చెంచాలు పంచదార
  3. 3 చెంచాలు కస్టర్డ్ పొడి
  4. ఆపిల్ తరిగినది 1
  5. దానిమ్మ గింజలు 1 కప్
  6. బొబ్బయి 1 కప్
  7. అరటిపండు 1
  8. స్ట్రాబెర్రీ 2
  9. గ్రేప్స్ 1 కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పాలు మరగబెట్టి పంచదార వేసి కరగనివ్వాలి
  2. అందులో కస్టర్డ్ వేసి బాగా ఉడకనివ్వాలి దెగ్గర పడనివ్వాలి
  3. అందులో అన్ని పండ్లు తరిగి వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. దానిని ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా అయ్యాక సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర