మిక్స్ వెజిటబుల్ సూప్ | Mix vegetable soup Recipe in Telugu

ద్వారా Aparna Reddy  |  26th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mix vegetable soup by Aparna Reddy at BetterButter
మిక్స్ వెజిటబుల్ సూప్by Aparna Reddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

20

0

మిక్స్ వెజిటబుల్ సూప్ వంటకం

మిక్స్ వెజిటబుల్ సూప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mix vegetable soup Recipe in Telugu )

  • 1 /4 కప్ పచ్చి బఠాణీలు
  • 1/4 కప్ కార్న్
  • 1/4 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు
  • 1/4 కప్ సన్నగా తరిగిన క్యాబేజీ
  • 1/4 కప్ సన్నగా తరిగిన క్యారెట్
  • 1 చెంచా అల్లంవెల్లుల్లి ముక్కలు
  • 1 చెంచా నూనె
  • 2 చెంచాల సొయా సాస్
  • 2 చెంచాల రెడ్ చిల్లీ సాస్
  • 1 చెంచా మిరియాల పొడి
  • ఉప్పు తగినంత
  • 3 చెంచాల కార్న్ ఫ్లోర్,2 చెంచాల నీరు కలిపి ఉంచిన పేస్ట్

మిక్స్ వెజిటబుల్ సూప్ | How to make Mix vegetable soup Recipe in Telugu

  1. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయిన తరువాత అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి.
  2. ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్,పచ్చిబఠాణీలు,కార్న్ వేసుకోవాలి.కొద్దిగా మగ్గనివ్వాలి
  3. సొయా,చిల్లిసౌస్, మిరియాలపొడి వేసుకోవాలి.4 కప్స్ నీళ్లు పోసుకొని కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసుకోవాలి.
  4. మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించి ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి.
  5. వేడి వేడి ఎంతో రుచికరము అయిన మిక్స్ వెజిటబుల్ సూప్ సర్వ్ చేయటానికి రెడీ. Bu

Reviews for Mix vegetable soup Recipe in Telugu (0)