హోమ్ / వంటకాలు / చెనా పులావ్

Photo of Black Chena Pulav by Gadige Maheswari  at BetterButter
441
3
0.0(0)
0

చెనా పులావ్

Dec-26-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చెనా పులావ్ రెసిపీ గురించి

నల్ల శెనగలు బియ్యం వేసి చెసింది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. నల్ల శెనగలు - 1 కప్
  2. బియ్యం - 1/4 కేజి
  3. క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ ముక్కలు - 1 కప్
  4. కోత్తీమీర - 1/2 కట్ట
  5. దాల్చిన చెక్క లవంగాలు యాలకులు - 1
  6. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
  7. నూనె - 1/2 కప్
  8. కరివేపాకు రెండు రెమ్మలు
  9. పుదీనా ఆకులు కోన్ని
  10. బిర్యానీ ఆకు, పసుపు
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మసాలాలు కోత్తిమీర పుదీనా తరుగును గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఒక కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక అందులో బిర్యాని ఆకు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించాలి.
  3. ఆ తర్వాత నానబెట్టిన శనగలు కట్ చేసిన కూరగాయలు రుబ్బుకోన్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
  4. ఇందులో శుభ్రంగా కడిగిన బియ్యం వేసి బాగా కలిపి తగినంత నీరు పోసి ఉప్పు వేసి 2 లేదా 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
  5. ఆ తర్వాత ఒక ప్లేట్ లోనికి తీసుకొని రైతా తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర