హోమ్ / వంటకాలు / చాక్లేట్ కప్ కేక్స్

Photo of Chocolate cup cakes by Aparna Reddy at BetterButter
704
3
0.0(0)
1

చాక్లేట్ కప్ కేక్స్

Dec-26-2018
Aparna Reddy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాక్లేట్ కప్ కేక్స్ రెసిపీ గురించి

పిల్లలు చాలా ఇష్టపడేవి. చాలా సులువుగా చేసుకోవచ్చును

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • బేకింగ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. 125 గ్రామ్స్ మైదా పిండి
  2. 15 గ్రామ్స్ కోకో పౌడర్
  3. 1.5 చెంచా బేకింగ్ పౌడర్
  4. 1/2చెంచా వంట సోడా
  5. 200 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్
  6. 60 గ్రామ్ వెన్న( 4 చెంచాల) మెల్ట్ చేసింది
  7. 1 చెంచా వెనిల్లా ఎస్సెన్స్
  8. 70 ml వాటర్

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ తీసుకొని మైదా,కోకోపౌడర్,బేకింగ్ పౌడర్, వంట సోడా వేసి అన్ని బాగా కలుపు కోవాలి.
  2. కొంచెం పెద్దసైజ్ బౌల్ తీసుకొని కండెన్స్డ్ మిల్క్,వెన్న,వెనిల్లా ఎసెన్స్ వేసి స్పాచులా తో బాగా కలుపుకోవాలి
  3. మొదటి బౌల్ ఉన్న డ్రై మిశ్రమాన్ని సెకండ్ బౌల్ లో వేసుకొని మొత్తం అంత బాగా కలిసేలా బ్లెండర్ తో బ్లెండ్ చేసుకోవాలి.
  4. కప్ కేక్ మౌల్డ్స్ తీసుకొని కప్ కేక్ పిండి వేసి ఓవెన్ లో 20 నుండి 25 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
  5. కప్ కేక్స్ అయినప్పుడు టూత్ పిక్ తో గుచ్చి చేసిన ఏమి అంటుకోకపోతే కప్ కేక్ రెడీ అయినట్లు.
  6. అంతే ఎంతో సులువుగా చేసుకొనే పిల్లలకు ఎంతో ఇష్టం అయిన చాక్లెట్ కప్ కేక్స్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర