గోంగూర రైస్ | Sorrel leaves rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Sorrel leaves rice by Sree Vaishnavi at BetterButter
గోంగూర రైస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

గోంగూర రైస్ వంటకం

గోంగూర రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sorrel leaves rice Recipe in Telugu )

  • గోంగూర 1/2 కట్ట
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • పల్లీలు 1 చెంచా
  • ఎండుమిర్చి 2
  • ఉల్లిపాయ 2
  • అన్నం 2 కప్పులు
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత

గోంగూర రైస్ | How to make Sorrel leaves rice Recipe in Telugu

  1. ముందుగా ఒక మూకుడు తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి
  2. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, పల్లీలు వేసి బాగా వేయించాలి
  3. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ వేసుకోవాలి
  4. అందులోనే ఎండుమిర్చి వేసి బాగా వేయించి అందులో కడిగిన గొంగూర వేసి బాగా వేయించాలి
  5. వేగిన తరువాత అందులో తగినంత ఉప్పు కారం వేసి మరి కొద్దీ సేపు వేయించి అందులో అన్నం వేసి మరి కొద్దీ సేపు వేయించి సర్వ్ చేయడమే

Reviews for Sorrel leaves rice Recipe in Telugu (0)