హోమ్ / వంటకాలు / గోంగూర రైస్

Photo of Sorrel leaves rice by Sree Sadhu at BetterButter
220
3
0.0(0)
0

గోంగూర రైస్

Dec-26-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర రైస్ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు దీనితో పెరుగు నంచుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. గోంగూర 1/2 కట్ట
  2. మినపప్పు 1 చెంచా
  3. సెనగపప్పు 1 చెంచా
  4. ఆవాలు 1 చెంచా
  5. పల్లీలు 1 చెంచా
  6. ఎండుమిర్చి 2
  7. ఉల్లిపాయ 2
  8. అన్నం 2 కప్పులు
  9. ఉప్పు తగినంత
  10. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడు తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి
  2. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, పల్లీలు వేసి బాగా వేయించాలి
  3. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ వేసుకోవాలి
  4. అందులోనే ఎండుమిర్చి వేసి బాగా వేయించి అందులో కడిగిన గొంగూర వేసి బాగా వేయించాలి
  5. వేగిన తరువాత అందులో తగినంత ఉప్పు కారం వేసి మరి కొద్దీ సేపు వేయించి అందులో అన్నం వేసి మరి కొద్దీ సేపు వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర