హోమ్ / వంటకాలు / క్యాప్సికమ్ ఫ్రెంచ్ ఫ్రైస్

Photo of Capsicum French fries by Gadige Maheswari  at BetterButter
757
1
0.0(0)
0

క్యాప్సికమ్ ఫ్రెంచ్ ఫ్రైస్

Dec-26-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ గురించి

క్యాప్సికమ్ ముక్కలు పిండి లో ముంచి నూనెలో వేయించడం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 2

  1. క్యాప్సికమ్ - 2
  2. శనగపిండి - 1 కప్
  3. బియ్యం పిండి - 1/2 కప్
  4. ఉప్పు సోడా తగినంత
  5. కారం - 1 స్పూన్
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. వాము కోద్దిగా

సూచనలు

  1. క్యాప్సికమ్ ను నిలువునా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి.
  2. ఒక పాత్రలో శనగపిండి బియ్యప్పిండి ఉప్పు కారం సోడా వాము వేసి నీరు పోసి కొంచెం జారుగా కలుపుకోవాలి.
  3. స్టౌ మీద పాన్ ఉంచి నూనె వేడి చేయాలి.
  4. క్యాప్సికమ్ ముక్కలు పిండి లో ముంచి నూనెలో వేయించాలి.
  5. వీటిని టోమాటో సాస్ తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర