హోమ్ / వంటకాలు / మసాలా పాపడ్

Photo of Masala papad by susmitha Balaji at BetterButter
580
2
0.0(0)
0

మసాలా పాపడ్

Dec-26-2018
susmitha Balaji
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పాపడ్ రెసిపీ గురించి

కాల్చిన అప్పడం తో చేసే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • నూనె లేకుండ వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. అప్పడాలు 2
  2. తరిగిన ఉల్లిపాయ ఒకటి
  3. తరిగిన టమాటా 1
  4. తురిమిన క్యారెట్ 1
  5. కొత్తిమీర తరుగు
  6. నిమ్మరసం రెండు చెంచాలు
  7. ఉప్పు తగినంత
  8. ధనియాల పొడి ఒక చెంచా

సూచనలు

  1. అప్పడాలు స్టవ్ సిమ్ లో పెట్టి రెండు పక్కన ఎర్రగా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు అప్పడాలు మీద కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ కోరు కొత్తిమీర వేసి పైన ఉప్పు ధనియాల పొడి చల్లి నిమ్మరసం పిండాలి అంతే చాలా తేలిగ్గా అయిపోయే మసాలా పాపడ్ రెడీ మీకు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు పిల్లలు కాబట్టి నేను కారం వెయ్యలేదు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర