హోమ్ / వంటకాలు / మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్

Photo of Meal maker fried rice by Sree Sadhu at BetterButter
543
4
0.0(0)
0

మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్

Dec-26-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

ఇది చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మీల్ మేకర్ 1/2 కప్
  2. క్యారెట్ 1 తరిగినది
  3. 1 కప్ అన్నం
  4. కాప్సికం 1
  5. వెల్లులి 2-3
  6. ఉప్పు తగినంత
  7. మిరియాల పొడి 1 చెంచా
  8. సొయా సాస్ 1 చెంచా
  9. నూనె 2 చెంచాలు
  10. ఉల్లిపాయ 1
  11. పచ్చిమిర్చి 1

సూచనలు

  1. ముందుగా ఒక కడాయి లో నూనె, వెల్లులి ,ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి
  2. వేగిన దాంట్లో క్యారెట్ ,కాప్సికం,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  3. అందులో ఉడికించిన మీల్ మేకర్ ,ఉప్పు ,మిరియాల పొడి ,సొయా సాస్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. అందులో ఉడికిన అన్నం వేసి వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర