హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం బియ్యం పిండి చెక్కలు

Photo of Sabudana chekkalu by Pasumarthi Poojitha at BetterButter
1067
4
0.0(0)
0

సగ్గుబియ్యం బియ్యం పిండి చెక్కలు

Dec-26-2018
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం బియ్యం పిండి చెక్కలు రెసిపీ గురించి

హెల్త్య్ అండ్ టాస్ట్య్ ,క్రైస్పీ చెక్కలు ఇందులో సగ్గుబియ్యం వాడను పిల్లలకు కూడా మంచిది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 1 కప్
  2. సగ్గుబియ్యం 5 టేబుల్ స్పూన్స్
  3. ఉప్పు సరిపడా
  4. నూనె వేయించడాని సరిపడా
  5. నీళ్లు సరిపడా
  6. అల్లం వెల్లులి పేస్ట్ 1 టేబుల్ స్పూన్.

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యం 15 నిమిషాలు నానపెట్టాలి .
  2. ఇప్పుడు ఒక గిన్నె లో బియ్యం పిండి వేసుకొని ఉప్పు,నాన పెట్టిన సగ్గుబియ్యం,కొంచం అల్లం వెల్లులి పేస్ట్,వేడి నూనె కొంచం వేసి వెంటనే చేయి పెట్టకుండా మొత్తం కలుపుకోవాలి, తగ్గట్టు నీళ్లు పోసుకొని ముద్ద లా చేసుకోవాలి.
  3. ఇప్పుడు పొయ్యి వెలిగించి వేడి అయ్యాక అప్పచి ల చేసుకొని వేయించుకోవాలి.
  4. కలర్ మరిన తర్వాత తీసేయాలి అంతే రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర