హోమ్ / వంటకాలు / ఇడ్లీపిండి దోస

Photo of Dosa with idly batter by Ram Ram at BetterButter
45
2
0.0(0)
0

ఇడ్లీపిండి దోస

Dec-27-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీపిండి దోస రెసిపీ గురించి

రోజూ ఓకేరకంగా కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఇడ్లీ పిండి 2 కప్పులు
  2. బొంబాయి రవ్వ 1/2కప్పు
  3. మైదా 1/4కప్పు
  4. వరిపిండి 1/4కప్పు
  5. పెరుగు 1/2కప్పు
  6. నీళ్లు సరిపడా
  7. పచ్చి మిర్చి ముక్కలు 3స్పూన్లు
  8. ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
  9. జీలకర్ర 2స్పూన్లు
  10. ఉప్పు సరిపడా
  11. నూనె కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఇడ్లీ పిండి ని ఒక గిన్నెలో తీసుకిని దానిలో వరిపిండి మైదా బొంబాయి రవ్వ ఉప్పు సరిపడా నీళ్లు పెరుగు వేసి కలుపుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  2. పిండి నాని గట్టి పడుతుంది మళ్ళీ నీళ్లు వేసి కలిపి దోసల పిండి లా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక దోస వేసి ఉల్లి పచ్చి మిర్చి ముక్కలు వేసి చుట్టూ నూనె వేసి కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర