హోమ్ / వంటకాలు / చైనీస్ గ్రీన్ ఆనియన్ పాన్ కేక్స్

Photo of Chinese green onion pan cakes by Pasumarthi Poojitha at BetterButter
438
4
0.0(0)
0

చైనీస్ గ్రీన్ ఆనియన్ పాన్ కేక్స్

Dec-27-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చైనీస్ గ్రీన్ ఆనియన్ పాన్ కేక్స్ రెసిపీ గురించి

ఇందులో గోధుమ పిండి ,ఉల్లిక డాలు అన్ని హెల్త్య్ టాస్ట్య్ చాలా బాగుంది.హెల్త్య్ ఫర్

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 1 కప్
  2. ఉల్లి కాడలు సగం కప్పు
  3. ఉప్పు సరిపడా
  4. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  5. నూనె కొద్దిగా
  6. గుడ్డు ఒక్కటి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో గోధుమ పిండి వేసుకొని అందులో ఉప్పు,మిరియాల పొడి ,గుడ్డు వేసుకొని కలుపుకోవాలి అందులో ఉల్లి కాడలు వేయాలి.
  2. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టి వేడి అయ్యాక పాన్ కేక్ మిశ్రమాన్ని వేసుకొని రెండు వైపులా నూనె వేసుకొని కాలిన తర్వాత తీసేయాలి.
  3. ఇప్పుడు గుండ్రంగా చుట్టుకొని మధ్యలో కట్ చేసి సర్వ్ చేస్తే వేడి వేడి గా చాలా బాగున్నాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర