హోమ్ / వంటకాలు / ఎగ్ పోహా ఫ్రైడ్ రైస్

Photo of Egg poha fried rice by sneha gilla at BetterButter
45
4
0.0(0)
0

ఎగ్ పోహా ఫ్రైడ్ రైస్

Dec-27-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ పోహా ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

అన్నం,ఎగ్,అటుకులతో చేసిన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించుకున్న లేదా మిగిలిన అన్నం 1 కప్
  2. అటుకులు 1/4 కప్
  3. ఎగ్స్ 2
  4. ఆయిల్ 2 స్పూన్స్
  5. ఆవాలు 1/2 స్పూన్
  6. జిలకర 1/2 స్పూన్
  7. కారం 1 స్పూన్
  8. ఉప్పు 1 స్పూన్
  9. గరం మసాలా 1/2 స్పూన్
  10. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
  11. పసుపు 1/2 స్పూన్
  12. ఆనియన్ 1
  13. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జీలకర్ర,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక అందులో ఎగ్స్ కొట్టి వేయాలి.
  2. అది వేగాక ఉప్పు,కారం,గరం మసాలా వేసి కలిపి అన్నం,అటుకులు కడిగి వేసి ఆపై కొత్తిమీర వేసి కలిపి స్టవ్ అఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర