హోమ్ / వంటకాలు / బ్రెడ్ వెజ్ ఆమ్లెట్ దోస

Photo of Bread veg omelette by Sree Sadhu at BetterButter
440
4
0.0(0)
0

బ్రెడ్ వెజ్ ఆమ్లెట్ దోస

Dec-27-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ వెజ్ ఆమ్లెట్ దోస రెసిపీ గురించి

పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు నిమిషాలలో తయారువవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. ఎర్ర కాప్సికం 1
  2. చిన్న క్యారెట్ 1
  3. బ్రెడ్ పొడి 4 చెంచాలు
  4. కార్న్ పిండి 1 కప్
  5. ఉల్లికాడల 1/4 కప్
  6. మైదా పిండి 2 చెంచాలు
  7. బియ్యంపిండి 3 చెంచాలు
  8. పచ్చిమిర్చి 1
  9. ఉప్పు తగినంత
  10. కారం తగినంత
  11. నీళ్లు తగినంత
  12. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని మెల్లగా కాల్చుకోవాలి
  2. ఈలోపు ఒక గిన్నెలో మైదా, బ్రెడ్ బియ్యంపిండి ,కార్న్ పిండి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో తరిగిన క్యారెట్ ,ఉల్లిపారకలు ,కాప్సికం, నీళ్లు పోసి దోస పిండిలాగా కలుకోవాలి
  5. స్టవ్ మీద నూనె రాసి వేడి అయ్యాక అందులో దోస వేసి రెండు వైపులా క్రిస్పీ అయ్యే వరకు ఉంచి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర