హోమ్ / వంటకాలు / పెసరపప్పు కిచిడి

Photo of moongdal kichidi by Chandrika Reddy at BetterButter
74
3
0.0(0)
0

పెసరపప్పు కిచిడి

Dec-27-2018
Chandrika Reddy
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు కిచిడి రెసిపీ గురించి

పెసరపప్పు పిల్లలకు ఆరోగ్యమైన ఆహారం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పెసరపప్పు 1 కప్పు
  2. బియ్యం అర కప్పు
  3. టమోటా 2
  4. కారెట్ 1
  5. ఉలిపాయ 1
  6. జీలకర్ర ,ఆవాలు 1/2 సూన్
  7. మిర్చి 2
  8. కొత్తిమీర, కరివేపాకు 2 రెమ్మలు
  9. ఉపు సరిపడా
  10. నెయ్యి 3 సూన్లు
  11. నీళ్లు 3 1/2 కపూలు

సూచనలు

  1. ముందుగా 10 నిమిషాలు పెసరపప్పు, బియ్యం నానబెట్టాలి.
  2. తర్వాత కుక్కర్ లో నెయ్యి వెసి జీలకర్ర, ఆవాలు, ఉల్లి, కారెట్, టమోటా, మిర్చి ,కోతిమెర‌,కరివేపాకు, ఉపు ,వెసి మగ్గనివ్వాలి .
  3. ఇప్పుడు నానబెట్టిన బియ్యం పప్పు నీళ్లు వేయాలి.
  4. తర్వాత 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  5. అంతే పెసరపప్పు కిచిడి రెడీ అయ్యింది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర