హోమ్ / వంటకాలు / బీట్ రూట్ వడలు

Photo of Beet root vadalu by Pasumarthi Poojitha at BetterButter
423
6
0.0(0)
0

బీట్ రూట్ వడలు

Dec-27-2018
Pasumarthi Poojitha
120 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్ రూట్ వడలు రెసిపీ గురించి

హెల్త్య్ ను టాస్ట్య్ రెసిపీ,పిల్లలకు బీట్రూట్ నచ్చకపోతే ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బీట్రూట్ చిన్నవి రెండు
  2. కందిపప్పు 1 కప్
  3. పచ్చన్న పప్పు 1 కప్
  4. ఉల్లిపాయ 1
  5. పచ్చి మిర్చి 1
  6. దానియా పొడి 1 టేబుల్ స్పూన్
  7. ఉప్పు సరిపడా
  8. ఎండు మిర్చి 2
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. నూనె ఫ్రై కి సరిపడా
  11. జీరా 1 టేబుల్ స్పూన్
  12. గల్లు ఉప్పు 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా రెండు గంటలు కంది పప్పు,పచ్చన్న పప్పు రెండు గంటలు నానపెట్టి, అవి కడిగి శుభ్రoగా మిక్సీ జార్ లో వేసి ,జీలకర్ర, ఉప్పు,ఎండు మిర్చి,వేసుకొని కొంచం గట్టిగా ఉండే ల రుబ్బుకోవాలి.
  2. ఇప్పుడు బీట్రూట్ తురుముకొని అందులో జీరా,ధనియా పొడి,పచ్చి మిర్చి,ఉల్లిపాయ ముక్కలు, వడలు మిశ్రమం వేసుకొని ముద్దలా చేసుకోవాలి.
  3. పొయ్యి వెలిగించి కలై పెట్టి హై మంట లో నూనె వేడి అయ్యాక ఎక్కువ మంట పై వేయించుకోవాలి 3 నిమిషాలు వేయించి వెంటనే తీసేయాలి.
  4. వేడి వేడి గా సాస్ తో తింటే చాలా. బాగున్నాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర