హోమ్ / వంటకాలు / సిరిధాన్యాల దధ్యోదనం

Photo of Multimillet curdrice by kalyani shastrula at BetterButter
342
3
0.0(0)
0

సిరిధాన్యాల దధ్యోదనం

Dec-27-2018
kalyani shastrula
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సిరిధాన్యాల దధ్యోదనం రెసిపీ గురించి

అన్నీ సిరిధాన్యాలతో పెరుగు వేసి చేయడం

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సామలు ,ఊదలు ,కొర్రలు ,ఆరికెలు ,అండ్కొర్రలు అన్నీ కలిపి ఒక కప్
  2. పెరుగు అరలీటరు
  3. అల్లము ముక్క ,పచ్చిమిర్చి ,
  4. మిరియాలు ,శొంఠి పొడి ,మిరియాల పొడి
  5. కరివేపాకు ,కొత్తిమీర
  6. అవు నెయ్యి
  7. పోపు దినుసులు

సూచనలు

  1. మొదలు అన్నీ ధాన్యాలని ఆరు గంటలు నానబెట్టుకొని ఉంచాలి
  2. వీటి కి ఒకటికి మూడు కప్ ల నీళ్లు పోసి కుక్కర్ లో మూడు విసిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి
  3. పచ్చిమిర్చి ,అల్లం ,తరిగిపెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఆవునేతితో పోపుచేసి పచ్చిమిర్చి అల్లం ,మిరియాలు కూడా వేసి ,పోపుమొత్తం పెరుగులో కలపాలి .కొద్దిగా మిరియాల పొడి ,శొంఠి పొడి ,తగినంత ఉప్పు వేసి కలపాలి
  5. ఈ పెరుగును ఉడికించిన సిరిధాన్యం లో వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర