హోమ్ / వంటకాలు / హేజల్ బక్ పొటాటో

Photo of Hazzel back potatoes  by Divya Konduri at BetterButter
571
4
0.0(0)
0

హేజల్ బక్ పొటాటో

Dec-27-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హేజల్ బక్ పొటాటో రెసిపీ గురించి

ఇలా చేసి ఇస్తే పిల్లలు ఇష్టం పడతారు...

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. పొటాటో 5
  2. మిరప గింజలు ఒక స్పూను
  3. ఉప్పు అర స్పూను
  4. నూనె తగినంత
  5. కార్న్ ఫ్లోర్ అర కప్పు

సూచనలు

  1. పొటాటో లని బాగా శుబ్రం చేసి కడిగి ఉంచాలి
  2. పైన గాటులు గా కట్ చేయాలి
  3. కిందన మాత్రం తెగిపోకుండా తరగాలి
  4. కార్న్ఫోర్ ఉప్పు.కారం.మొత్తం కలిపి
  5. తరిగిన పొటాటో లపైన పూయాలి
  6. వేడినూనెలో వేసి బాగా వేగించాలి
  7. తీసి ఉప్పు.మిర్చి పొడి వేసి టమోట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర