హోమ్ / వంటకాలు / సామల ఖర్జురo పాయసం

Photo of Bajra dates kheer  by ప్రశాంతి మారం at BetterButter
570
5
0.0(0)
0

సామల ఖర్జురo పాయసం

Dec-28-2018
ప్రశాంతి మారం
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సామల ఖర్జురo పాయసం రెసిపీ గురించి

ఇది చాలా ఆరోగ్యకరమైన పాయసం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సామలు - 1 కప్
  2. ఖర్జుర పండ్లు - అర కప్పు
  3. కొబ్బరి పాలు - 2 కప్పులు
  4. బెల్లం - 1 కప్పు
  5. నెయ్యి - 3 స్పూన్స్
  6. కాజు - పావు కప్పు
  7. ఎండు ద్రాక్ష - 1 స్పూన్
  8. ఇలాచీ పొడి - పావు స్పూన్

సూచనలు

  1. సామలను 5- 6 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి సామలను ఉడికించాలి.
  3. ఇప్పుడు ఖర్జురా ముక్కలు,బెల్లం, కొబ్బరి పాలు వేసి కలపాలి.
  4. వేయించిన కాజు , ఇలాచీ పొడి వేసి బాగా కలిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
  5. ఇప్పుడు పైన నెయ్యి, కాజు, ఎండు ద్రాక్ష తో అలంకరించి సర్వ్ చేయాలి.
  6. ఎంతో మధురమైన సామల ఖర్జురం పాయసం రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర