హోమ్ / వంటకాలు / కరాచీ హల్వా

Photo of Karachi halwa by Ram Ram at BetterButter
570
3
0.0(0)
0

కరాచీ హల్వా

Dec-28-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరాచీ హల్వా రెసిపీ గురించి

ఇవి చాలా ఆకటుకున్నట్లు ఉండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. కార్న్ ఫ్లోర్ 2 కప్స్
  2. పంచదార 1కప్
  3. ఇలాచి పొడి 1స్పూన్
  4. నెయ్యి 6 స్పూన్లు
  5. దోస గింజలు 2స్పూన్లు
  6. బాదం 4
  7. జీడిపప్పు 4
  8. నిమ్మరసం 1/2స్పూన్

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు పంచదార 2 కప్పుల నీళ్లు వేసి కరగనివ్వాలి
  2. కరిగి నీళ్లు మరుగుతున్నపుడు కార్న్ ఫ్లోర్ లో నీళ్లు వేసి పల్చగ కలుపుకుని ఆ నీళ్లను పంచదార పాకంలో వేస్తూ కలుపుతూ ఉండాలి
  3. కలుపుతూ ఉండాలి దోస గింజలు దంచిన బాదం జీడిపప్పులు వేసి కలుపుతూ ఉండాలి దగ్గర పడుతూ ఉండగా నెయ్యి మధ్య మధ్యలో వేస్తూ కలుపుకోవాలి
  4. ఇప్పుడు దగ్గర పడ్డ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేరే గిన్నెలో తీసుకుని వేరేగా స్టవ్ మీద పెట్టుకుని రెండింటిలో వేరు వేరు రంగులు కలుపుకోవాలి
  5. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలో వేసి చల్లారిన తర్వాత ముక్కలు కోసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర