హోమ్ / వంటకాలు / వెజ్ కిచిడి

Photo of Veg kichidi by Ram Ram at BetterButter
496
3
0.0(0)
0

వెజ్ కిచిడి

Dec-28-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ కిచిడి రెసిపీ గురించి

ఆరోగ్యానికి మంచిది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 1 గ్లాస్
  2. పెసరపప్పు 1/2 గ్లాసు
  3. క్యారెట్ ముక్కలు 1/4కప్పు
  4. బంగాళదుంప ముక్కలు 1/4
  5. మిరియాలు 5
  6. లవంగాలు 2
  7. దాల్చిన చెక్క చిన్న ముక్క
  8. పచ్చిమిర్చి 2
  9. నెయ్యి 3 స్పూన్లు
  10. పసుపు 1/4స్పూన్
  11. ఉప్పు సరిపడా
  12. కరివేపాకు రెండు రెబ్బలు
  13. నీళ్లు 5 గ్లాసులు

సూచనలు

  1. ముందుగా బియ్యం మరియు పెసరపప్పు కడిగి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు కుక్కర్ పెట్టి నెయ్యి వేసి చెక్క లవంగం మిరియాలు కరివేపాకు పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి
  3. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి
  4. ముక్కలు వేగిన తర్వాత కడిగిన బియ్యం మరియూ పెసరపప్పు 5 గ్లాసుల నీళ్లు ఉప్పు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 5 కూతలు వేయించాలి అంతే కిచిడి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర