హోమ్ / వంటకాలు / కీరా చిప్స్

Photo of Keera chips by Ram Ram at BetterButter
54
3
0.0(0)
0

కీరా చిప్స్

Dec-28-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కీరా చిప్స్ రెసిపీ గురించి

ఇవి కరకరలాడుతూ బాగుంటాయి పిల్లలకి సాయంత్రపు చిరుతిండిలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. కీరా 1 పెద్దది
  2. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్లు
  3. మైదా 3 స్పూన్లు
  4. కారం 1 స్పూన్
  5. ఫుడ్ కలర్ చిటికెడు
  6. ఉప్పు సరిపడా
  7. గరం మసాలా 1/4స్పూన్
  8. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా కీరా ని పల్చటి చక్రాలుగా కోసుకుని బాగా కడగాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో చక్రాలు తీసుకుని దానిలో కార్న్ ఫ్లోర్ మైదా కారం గరం మసాలా ఉప్పు ఫుడ్ కలర్ కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె స్టవ్ మీద పెట్టుకుని నూనె వేడి అయ్యాక ఒక్కొక్కటి నూనెలో వేసి వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర