హోమ్ / వంటకాలు / హోం మేడ్ వెనీలా ఐస్ క్రీమ్

Photo of Vanilla ice cream  by susmitha Balaji at BetterButter
503
5
0.0(0)
1

హోం మేడ్ వెనీలా ఐస్ క్రీమ్

Dec-30-2018
susmitha Balaji
300 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హోం మేడ్ వెనీలా ఐస్ క్రీమ్ రెసిపీ గురించి

వెనిలా ఐస్ క్రీమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • గడ్డకట్టేంత చల్లగా
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం

కావలసినవి సర్వింగ: 4

  1. చిక్కటి పాలు అర లీటరు
  2. మిల్క్ మేడ్ 50 గ్రాములు
  3. వెనిలా ఎసెన్స్ ఒక చెంచా
  4. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  5. స్ట్రాబెరీ సిరప్ ఆప్షనల్
  6. చాక్లెట్ sprinkles ఆప్షనల్

సూచనలు

  1. అర లీటరు చిక్కటిపాలు దళసరి గిన్నెలో తీసుకొని బాగా మరిగించాలి పాలు బాగా మరిగాక 50 గ్రాములు మిల్క్ మేడ్ వేసి కలపాలి తర్వాత ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కలపాలి
  2. ఒక చిన్న కప్పులో కి కొద్దిగా నీరు తీసుకుని ఆ నీటిలో 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేసి బాగా కలపాలి ఆ నీటిని మరుగుతున్న పాలలో వేసి బాగా చిక్కబడేదాకా తిప్పాలి
  3. ఈ మిశ్రమం చల్లారాక ఫ్రిజ్లో పెట్టి నాలుగు గంటల తర్వాత ఒకసారి మిక్సీ చేస్తే అప్పుడు బాగా సాఫ్ట్ ఐస్ క్రీమ్ తయారవుతుంది
  4. పిల్లలకు నచ్చేలా డెకరేషన్ కోసం చాక్లెట్ sprinkles గాని స్ట్రాబెరీ సిరప్ గాని వేసుకోవచ్చు
  5. తయారైన వెనీలా ఐస్క్రీం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర