హోమ్ / వంటకాలు / అరటికాయ చిప్స్

Photo of Green banana chips by Ram Ram at BetterButter
691
3
0.0(0)
0

అరటికాయ చిప్స్

Dec-30-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ చిప్స్ రెసిపీ గురించి

ఇవి కరకరలాడుతూ బాగుంటాయి పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • కేరళ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. అరటికాయ 1
  2. ఉప్పు సరిపడా
  3. కారం 1స్పూన్
  4. పసుపు చిటికెడు
  5. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా అరటికాయను పల్చటి చక్రాలుగా కోసుకుని పెట్టుకోవాలి
  2. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టి నూనె వేడి అయ్యాక అరటికాయ చక్రాలు వేసి వేయించుకోవాలి
  3. చక్రాలు గరగరలాడుతూ వేగినపుడు ఒక గిన్నెలో తీసుకుని ఉప్పు కారం పసుపు వేసి బాగా కలువుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర