పప్పు చారు | Pappu charu Recipe in Telugu

ద్వారా Ram Ram  |  30th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Pappu charu by Ram Ram at BetterButter
పప్పు చారుby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

8

0

పప్పు చారు వంటకం

పప్పు చారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pappu charu Recipe in Telugu )

  • కందిపప్పు ఒక కప్పు
  • మునకాయ 1
  • సొరకాయ చిన్న ముక్క
  • టమాటో 1 పెద్దది
  • ఉల్లిపాయ 1 పెద్దది
  • చింతపండు కాడ 1
  • బెల్లం చిన్న ముక్క
  • అల్లం చిన్న ముక్క
  • పచ్చి మిర్చి 4
  • ఎండు మిర్చి 3
  • కారం 2 స్పూన్లు
  • ఉప్పు సరిపడా
  • పసుపు 1/2స్పూన్
  • ఆవాలు 1స్పూన్
  • జీలకర్ర 1/2స్పూన్
  • వెల్లులి రెబ్బలు 5
  • కరివేపాకు కొద్దిగా

పప్పు చారు | How to make Pappu charu Recipe in Telugu

  1. ముందుగా కంది పప్పుని బాగా కడిగి కుక్కర్లో వేసి పచ్చిమిర్చి సరిపడ నీళ్లు వేసి మూత పెట్టి 5-6కూతలు వేయించాలి
  2. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి సొరకాయ ముక్కలు మునకాయ ముక్కలు ఉల్లిపాయ చిరికలు టమాటో ముక్కలు చింతపండు రసం వేసి స్టవ్ వెలిగించి మరిగించాలి
  3. ఇప్పుడు పసుపు ఉప్పు అల్లం ముక్క చితకొట్టినది, బెల్లం 1స్పూన్ వేసి ఇంకొద్దిసేపు ముక్కలు ఉడికే వరకు మరగనివ్వాలి
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 3స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లులి రెబ్బలు ఎండు మిర్చు వేసి వేయించి 2స్పూన్ల కారం వేసి వెంటనే పప్పుచ్చారు వేసి మూత పెట్టుకోవాలి

Reviews for Pappu charu Recipe in Telugu (0)