హోమ్ / వంటకాలు / చికెన్ బిర్యానీ

Photo of Chicken Biryani by Gadige Maheswari at BetterButter
186
2
0.0(0)
0

చికెన్ బిర్యానీ

Dec-30-2018
Gadige Maheswari
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ బిర్యానీ రెసిపీ గురించి

ఇంట్లోనే సులభంగా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. బాస్మతి బియ్యం - 1/4 కెజీ
  2. చికెన్ - 1/2 కెజీ
  3. మాసాల దినుసులు
  4. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు,
  5. బీర్యానీ ఆకు కోత్తీమీర పుదీనా తరుగు
  6. ధనియా, గరంమసాలా పొడి
  7. నెయ్యి - 1/2 కప్
  8. పెరుగు - 1 కప్
  9. నూనె - 1/2 కప్
  10. ఉల్లిపాయ పచ్చిమిర్చి
  11. నిమ్మరసం - 1
  12. ఫుడ్ కలర్ చిటికెడు

సూచనలు

  1. ముందుగా కోత్తీమీర పుదీనా పచ్చిమిర్చి చెక్క లవంగాలు అన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టాలి.
  3. ఉల్లిపాయలను నూనె ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక పాత్రలో శుభ్రంచేసి కోన్న చికెన్ ముక్కలను వేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద గరం మసాలా ధనియా పొడి నిమ్మరసం పెరుగు వేసి బాగా కలిపి అరగంటసేపు నానబెట్టాలి.
  5. ఒక పాత్రలో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర బీర్యానీ ఆకు మసాలా దినుసులు వేసి వేయించాలి.
  6. అందులోనే తగినంత నీరు పోసి ఉప్పు వేసి మరిగించి నానబెట్టిన బియ్యం వేసి సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  7. ఒక పాత్రలో కొంచెం నూనె పోసి వేడి అయ్యాక మసాలా దినుసులు చికెన్ ముక్కలను గ్రైండ్ చేసి ముద్దనువేసి బాగా ఉడికించాలి.
  8. మరోక పాత్రలో కొంచెం నెయ్యి వేసి తయారు చేసిన చికెన్ ముక్కలను వేసి దాని పైన ఉడికించిన అన్నం వేసి దాని పైన చికెన్ ముక్కలను దాని పైన ఉడికించిన అన్నం వేసి నూనె లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం కలిపిన ఫుడ్ కలర్ వేసి కోత్తిమీర తరుగు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి.
  9. అంతే నండి చికెన్ బిర్యానీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర