హోమ్ / వంటకాలు / బూందీ కూర

Photo of Boondi curry by Ram Ram at BetterButter
722
3
0.0(0)
0

బూందీ కూర

Dec-30-2018
Ram Ram
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూందీ కూర రెసిపీ గురించి

బూందీ ని మనం స్వీట్ లానో లేక హాట్ లానో చిరుతిండిలా తీసుకుంటాం ఇలా చేసుకుంటే అన్నం మరియు చపతిలో బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. బూందీ 1 కప్పు
  2. పల్లీలు 2స్పూన్లు వేయించినవి
  3. పాలు 1కప్పు
  4. ఉప్పు సరిపడా
  5. పచ్చి మిర్చి 2
  6. ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
  7. టమాటో ముక్కలు1/4కప్పు
  8. కారం 2స్పూన్లు

సూచనలు

  1. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి
  2. ఉల్లిపాయ ముక్కలు వేగినతర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి
  3. ఇప్పుడు బూందీ మరియు వేయించిన పల్లీలు వేసి కారం పసుపు సరిపడా ఉప్పు వేసి కలుపుకుని పాలు వేసుకోవాలి
  4. పాలు బాగా దగ్గర పడనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర