హోమ్ / వంటకాలు / గిన్నె రొట్టి

Photo of Ginne rotti by Sree Sadhu at BetterButter
1166
4
0.0(0)
0

గిన్నె రొట్టి

Dec-30-2018
Sree Sadhu
300 నిమిషాలు
వండినది?
120 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గిన్నె రొట్టి రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు బయట క్రిస్ప్య్ గ లోపల మెత్తగా ఉంటుంది దీనిని తేని లేదా బెల్లం లేదా ఆవకాయ తో సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మరియు ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1 గ్లాస్ మినపప్పు
  2. 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ
  3. ఉప్పు తగినంత
  4. జీలకర్ర 1 చెంచా
  5. నూనె 3-4 చెంచాలు
  6. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, నీళ్లు పోసి నానబెట్టుకోవాలి
  2. రవ్వని కూడా నీళ్లలో నానబెట్టుకోవాలి
  3. ఇడ్లీ లాగా పిండిని రుబ్బుకుని రవ్వ వేసుకుని ఒక 1 గంట సేపు ఉరనివ్వాలి
  4. అందులో తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు ఒక ఇతడి మూకుడు తీసుకుని నూనె జీలకర్ర వేసుకోవాలి
  6. దాని మీద పిండి నిండా వేసుకోవాలి
  7. దాని మీద ఒక ప్లేట్ పెట్టి కాల్చిన బొగ్గులు వేసి 1-2 గంటలు చిన్న మంట మీద కాల్చుకోవాలి
  8. ఒక వైపు కాలిన తరువాత రెండో వైపు తిరగేసుకుని కాల్చుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర