హోమ్ / వంటకాలు / బ్రెడ్ ఆమ్లెట్

Photo of BREAD OMELETTE by Ravikumari Ardhani at BetterButter
811
5
0.0(0)
0

బ్రెడ్ ఆమ్లెట్

Dec-30-2018
Ravikumari Ardhani
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ గురించి

గుడ్లు లో విటమిన్లు పోషక విలువలు ఉంటాయి పిల్లలకి బ్రెడ్ తో కలిపి చేస్తే తింటారు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గుడ్లు 6
  2. బ్రెడ్ 4 స్లైస్స్
  3. ఉలిపాయ 1
  4. పచ్చిమిర్చి 4
  5. మిరియాలు పొడి 1 స్పూన్
  6. ఉప్పు చిటికెడు
  7. కారం 1 స్పూన్
  8. నూనె తగినంత

సూచనలు

  1. ఒక బౌల్ లో కారం,ఉప్పు,మిరియాలు పొడి,ఉలిపాయ,పచ్చిమిర్చి వేసి అందులో గుడ్లు కూడా వేసుకుని బాగా కలిపికోవాలి
  2. ఒక పెనం పెట్టుకుని వేడి ఎక్కినకా నూనె వేసి తరువాత ఈ మిశ్రమాన్ని పెనం మొత్తం వేసుకోవాలి
  3. దాని మీద రెండు బ్రెడ్ స్లైస్స్ పెట్టుకోవాలి
  4. ఆమ్లెట్ కాలిన తరువాత బ్రెడ్ మీదకు మడిచుకోవాలి.
  5. ఇంకా వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర