హోమ్ / వంటకాలు / ఓరియో కుల్ఫీ

Photo of Oreo kulfi by Krishnakumari Marupudi at BetterButter
1775
7
0.0(0)
0

ఓరియో కుల్ఫీ

Dec-30-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
360 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓరియో కుల్ఫీ రెసిపీ గురించి

పాలు తగాని పిల్లలకు ఇలా ఇస్తే తినడం వల్ల పాలు కూడా లోపలకి వెళ్లుతాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • గడ్డకట్టేంత చల్లగా
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఓరియో బిస్కెట్ 5
  2. పాలు 3 కప్స్

సూచనలు

  1. ముందుగా ఓరియో బిస్కెట్ పాక్ ని ఇలా వెనుక ముందు వైపులా కొట్టి , లోపల బిస్కెట్ ముక్కలు అయ్యేలా
  2. పాలు పొయ్యాలి
  3. ఇలా కట్ చేసి పాలు పోసి
  4. ఐస్ క్రీమ్ పుల్లలు గుచ్చి
  5. ఒక రాత్రి ఫ్రీజర్ లో పెట్టి తీస్తే ఇలా కుల్ఫీ రెడి అవుతాయి
  6. ఇలా సర్వ్ చెయ్యాలి
  7. ఇలా ఓపెన్ చేసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర